Flipkart Offers: రూ.1కే ఆటో రైడ్‌.. ఎగబడుతున్న జనం!

తెలుగులో రూ.1కే ఆటో రైడ్‌

ఫ్లిప్‌కార్ట్ Rs 1 Auto Ride in Bengaluru
ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' సేల్‌ 2024ను 27 సెప్టెంబర్ నుంచే నిర్వహిస్తున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. దాంతో సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అయితే సేల్‌ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్‌ ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరు వాసులకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ప్రకారం బెంగళూరు రూ. 1 కే ఆటో రైడ్‌ కావడానికి వీలుగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

Close Menu