HMPV cases in India : ఇండియాలోకి హెచ్​ఎంపీవీ- బెంగళూరులో రెండు కేసులు..

హెచ్​ఎంపీవీ కేసులు : ఇండియాలోకి అడుగుపెట్టిన హెచ్​ఎంపీవీ

బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కలకలం సృష్టించింది. 3 నెలల శిశువు, 8 నెలల శిశువుకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు ధ్రువీకరించారు.

కరోనా మహమ్మారి భయం పోయినా ఇంకా భారతదేశం వైరస్‌ల బెడదను ఎదుర్కొంటోంది. ఇప్పుడు హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమోవైరస్) కేసులు రావడంతో ఆందోళన పెరిగిపోయింది.

బెంగళూరులోని సివిల్ హాస్పటల్‌లో చిన్నారులకు హెచ్‌ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులు బెంగళూరు నగర పరిధిలోనే కాదు శివాజీనగర్‌, దావణగెరెలో కూడా నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

భారతదేశంలో ఇప్పటికే కోవిడ్-19, ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరస్‌లు కలకలం సృష్టిస్తుంటే.. ఇప్పుడు హెచ్‌ఎంపీవీ కూడా తలెత్తింది.

ఫ్లూ సీజన్ కొనసాగుతుండడంతో వాటిపై కంట్రోల్ చేయడం కష్టమవుతోంది.

కరోనావైరస్ కట్టడి కోసం చేపట్టిన చర్యలు ఫలించాయి. కానీ.. ఎప్పుడూ జాగ్రత్త పడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ప్రస్తుతం హెచ్‌ఎంపీవీ పాజిటివ్ అయిన శిశువులు స్థిరంగా ఉన్నారని, వారి పరిస్థితిపై సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నటరాజ్ చెప్పారు.

"ఇప్పుడు ఈ శిశువులపై మనం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. అయితే.. ఇవి అంత తీవ్రమైన

Close Menu