తీవ్ర వర్షాల నేపథ్యంలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లోనే విధానపర కార్య సమీక్ష సభ్యులతో పాటు జిల్లాల్లోని కలెక్టర్లు, మంత్రులతో కలిసి జీఓఎంలో అధికారులతో టెలికాన్ఫరెన్సింగ్ చేశారు. అధికారులతో పాటు ఎన్డీయంఏ(NDMA), అప్‌డీడీ(APDID)లను కూడా పిలిపించారు.
ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సీఎంకు తెలియజేశారు అధికారులు. ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని వివరించారు. రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు సిద్ధంగా పెట్టినట్లు అధికారులు తెలిపారు.