Medak Crime: దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు..

మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కత్రియాల గామంలో గురువారం అర్థరాత్రి జరిగిన దారుణమైన ఘటన. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం వారి ముందే ప్రాణాలు కోల్పోయింది. మరి చూడడానికి ఉక్రోషించే ఘటనలు మాత్రం అనేకం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్షుద్రశక్తులపై ప్రజలకు అప్రమత్తత లేక పోవడంతో అనేక ఘటనలు జరుగుతున్నాయి.

Previous Post Next Post