Top News

Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ప్రగతి భవన్‌ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకోసం తమ ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకోసం తమ ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసం తమ ఇందిరమ్మ ప్రభుత్వం ఉద్యమకారులు, సింగరేణి కార్మికుల రక్షణకు ప్రభుత్వం అంకితం చేస్తోందని తెలిపారు.

Previous Post Next Post