Rewind Release Date: అక్టోబర్ 18న ‘రివైండ్’ మూవీ రిలీజ్!

రివైండ్ చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది

హీరో సాయి రోనక్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తాజా సినిమా 'రివైండ్'లో నటించారు. అమృత చౌదరి సరసనటన పంచుతున్నారు. ఈ సినిమాకి కళ్యాణ్ చక్రవర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ.. ప్రొడ్యూస్ చేస్తున్నారు. రివైండ్ టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చివరకు అక్టోబర్ 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తంలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.

రివైండ్ చిత్రం గురించి మాట్లాడుతూ.. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు. మేము రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలోని పాటలు సాఫ్ట్వేర్ వద్దురా మంచి హైప్ క్రియేట్ చేశాయి. అన్ని పాటలు మిలియన్ వ్యూస్‌తో సినిమాపై అంచనాలు పెంచాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా మీద నమ్మకంతో మీడియా షోలు వేశాం. సినిమా నచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త కంటెంట్‌ని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు అని దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి అన్నారు.

రివైండ్ చిత్రంలో ఆశీర్వాద్ సంగీతం అందిస్తున్నారు.. టైమ్ ట్రావెల్ సస్పెన్స్ త్రిల్లర్ కాన్సెప్ట్‌తో అందిస్తున్నారు. శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్‌గా.. తుషా

Close Menu