సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువ: సివి ఆనంద్

సైబర్ నేరాలు: రిటైర్డ్ ఉద్యోగులే బాధితులు ఎక్కువగా ఉన్నారని డిజిపి సివి ఆనంద్

హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సురక్ష కా తిరంగ సైబర్ అవగాహన కార్యక్రమంలో డిజిపి సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిజికల్ దోపిడీల నుంచి సైబర్, నార్కోటిక్ నేరాలకు మార్పుచెందుతుందని చెప్పారు. సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని డిజిపి సివి ఆనంద్ పేర్కొన్నారు.

సినిమా పైరసీ పరిశ్రమ

డిజిపి సివి ఆనంద్‌.. ఫిజికల్ దోపిడీల నుంచి సైబర్, నార్కోటిక్ నేరాలకు మార్పుచెందుతుందని చెప్పారు.

సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని డిజిపి సివి ఆనంద్ పేర్కొన్నారు.

సినిమా పైరసీ పరిశ్రమను ప్రజలు ఆదరించారని సివి ఆనంద్ అన్నారు. ఇంత పెద్ద పైరసీ పరిశ్రమ ఇండియాలో మరెక్కడా లేదని చెప్పారు. సర్వర్లు హ్యాక్ చేసే సాఫ్ట్ వేర్ కూడా మనదేశంలోనే ఉందని అన్నారు.

“డ్రగ్స్ బారిన పడి విద్యార్థులు, యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నేరాల స్వరూపం మారుతోందని సివి ఆనంద్ చెప్పారు.

సినిమా పరిశ్రమకు పైరసీ ద్వారా 22 వేల కోట్ల రూపాయల నష్టం కలిగించారని, వీళ్లలో ఎక్కువ మంది నిందితులు విదేశాల్లో ఉన్నారని సివి ఆనంద్ పేర్కొన్నారు.

డ్రగ్స్, పైరసీకి పాల్పడేవారి మీద చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసులు కూడా ఈ నేరాల్లో ఇమిడి ఉన్నారని ఆయన చెప్పారు.

40 రకాల సైబర్ నేరాలు

సైబర్ నేరాల బాధితులు ఫిర్