CMR Trolls: సిఎంఆర్ పై సోషల్ మీడియాలో ట్రోలవుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు: కంకటాల మల్లిక్

విశాఖపట్నం, అక్టోబర్ 10:"సిఎంఆర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు"

విజయవాడలో సిఎంఆర్ షాపింగ్ మాల్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న నకిలీ, మార్ఫింగ్ చేసిన పోస్టు దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామని., సిఎంఆర్ షాపింగ్ మాల్ గత 4 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుని వేడుక ఏదైనా సిఎంఆర్ తోనే శుభారంభం అనే నానుడితో ప్రతి ఇంటా చెరగని ముద్రవేసిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలి కాలంలో కొంతమంది పోటీదారులు సిఎంఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో కావాలనే బ్రాండ్ లోగోను ఒక సోషల్ మీడియా పోస్టులో మార్ఫింగ్ చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని, ప్రజలందరూ దీనిని గమనించాలని ఏదైనా ఫేక్ పోస్టు చేసినపుడు అది అవునా కాదా అని నిర్ధారణ చేసుకుని పోస్టులు చేయాలని.. దీనివలన ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న సంస్థలపై వ్యతిరేక భావం కలుగుతుందని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్.

ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టును తగినటువంటి ఆధారాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ పోలీసులు మా స్టోరు ఉన్న ప్రతి పోలీసు స్టేషన్లో పైన తెలిపిన పోస్టు దుష్ప్రచారానికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవలసినదిగా లిఖితపూర్వక

Close Menu