Samsung Galaxy S24 5G: అమెజాన్‌లో శాంసంగ్ 5G ఫోన్ దుమ్మురేపుతోంది.. ఈ ధర చూసిన వెంటనే ‘BUY NOW’ నొక్కేస్తారు..!
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభంలో రూ. 74,999 ధరకు లాంచ్ కాగా, ఇప్పుడు రూ. 41,825కే అందుబాటులో ఉంది. దాదాపు రూ. 33,174 తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో రూ. 1,254 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంతేకాకుండా, నెలకు రూ. 2,028 నుంచి ఈఎంఐ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బ్రాండ్, కండిషన్, మోడల్ ఆధారంగా రూ. 37,200 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ స్పెసిఫికేషన్లు
- 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే
- 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్
- 8GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 16 ఆధారంగా శాంసంగ్ వన్ యూఐ 8
- 4,000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్
కెమెరా స్పెసిఫికేషన్లు
- 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్
- 12MP ఫ్రంట్ కెమెరా
కనెక్టివిటీ స్పెసిఫికేషన్లు
- Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C పోర్ట్
- IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ డీల్‌ను సొంతం చేసుకోవడానికి ఆలస్యం చేయకండి.